టాలీవుడ్ స్టార్‌లు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ తుపానులో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారు. పుష్ప 2 ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్‌పై వచ్చిన వివాదాల తర్వాత.. వార్ 2 రిలీజ్‌కు ముందు ఎన్టీఆర్‌పై కూడా అదే జరిగింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
#NTR #AlluArjun #Pushpa2 #War2 #Tollywood #AndhraPradesh #APPolitics #DaggupatiPrasad #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️